Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Wed, 29 Dec 2021 21:57:23 IST

ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా..

twitter-iconwatsapp-iconfb-icon
ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి వెళ్లిన ప్రియుడు.. వెనుకే వెళ్లిన యువతి తండ్రి.. చివరికి అనుకోని విధంగా.. ప్రతీకాత్మక చిత్రం

ప్రేయసి కోసం ప్రియుడు ఎంతకైనా తెగిస్తుంటాడు. సినిమాల్లో చూపినట్లుగా నిజ జీవితంలోనూ అలాగే ప్రవర్తిస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి అనుకోని ఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్నిసార్లు ఈ ప్రేమకథలు.. చివరకు విషాదాంతం అవుతుంటాయి. కేరళ రాజధాని తిరువనంతపురంలో విషాధ ఘటన చోటుచేసుకుంది. ప్రియురాలి కోసం అర్ధరాత్రి ఇంట్లోకి ప్రవేశించాడు. అయితే యువతి తండ్రి గమనించి వెనుకే వెళ్లాడు. తర్వాత జరిగిన ఘటన.. స్థానికంగా సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే..

తిరువంతనపురంలో లాలన్ అనే వ్యక్తికి ఓ కుమార్తె ఉంది. ఈమె ఇదే ప్రాంతానికి చెందిన జార్జ్ అనే యువడితో పరిచయం పెంచుకుంది. ఈ పరిచయం కాస్తా.. కొన్నాళ్లకు ప్రేమగా రూపాంతరం చెందింది. ఈ క్రమంలో వారు అప్పుడప్పుడూ కలుసుకునేవారు. అయితే మంగళవారం అర్ధరాత్రి యువకుడు.. తన ప్రియురాలిని చూసేందుకు వెళ్లాడు. యువతి ఇంట్లోకి ప్రవేశించే క్రమంలో ఆమె తండ్రి గమనించాడు. దొంగేమో అనుకుని వెనుకే వెళ్లి.. ఒక్కసారిగా కత్తితో దాడి చేశాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం లాలన్ పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. అనుకోని ఈ ఘటనతో స్థానికంగా విషాధ చాయలు అలుముకున్నాయి.

తల్లిపాలతో ఆభరణాల తయారీ.. మహిళల నుంచి వెల్లువెత్తుతున్న ఆర్డర్లు.. ఎక్కడో తెలుసా..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

చేయి లేదని కుంగిపోలేదు.. ఇతడి ఆత్మవిశ్వాసం ముందు... ఓటమి కూడా తలవంచాల్సిందే.. videoఎయిర్‌పోర్టులో దిగిన మహిళ.. చెకింగ్ చేస్తుండగా ఉన్నట్టుండి కుప్పకూలిన వైనం.. చివరకు అసలు విషయం తెలిసి..ముహూర్తాలు లేవని ఫిబ్రవరి 21న పెళ్లి ఫిక్స్.. కానీ వరుడితో విసిగి ఈ యువతి నిర్ణయమిదీ..!పెళ్లి మండపంపై సిద్ధంగా ఉన్న వధువు.. ఇక వరుడు రావడమే ఆలస్యం... అయితే అందుకు విరుద్ధంగా..పెళ్లైన కొన్నేళ్లకు భార్యకు వింత కోరిక.. మళ్లీ పెళ్లి చేసుకుందామనడంతో భర్త షాక్.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..videoసీరియస్‌గా సీరియల్ చూస్తున్న కుటుంబం.. ఇంతలో పైఅంతస్తు నుంచి శబ్ధాలు.. కంగారుగా పరుగెత్తుకుంటూ పైకెళ్లి చూస్తే..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.