Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Mon, 11 Apr 2022 12:32:41 IST

Viral Video: పులికి ఎదురుపడ్డ భారీ కొండచిలువ.. ఉన్నట్టుండి రోడ్డుపై అడ్డుగా రావడంతో ఏం జరిగిందో మీరే చూడండి...

twitter-iconwatsapp-iconfb-icon
Viral Video: పులికి ఎదురుపడ్డ భారీ కొండచిలువ.. ఉన్నట్టుండి రోడ్డుపై అడ్డుగా రావడంతో ఏం జరిగిందో మీరే చూడండి...

పులులు, సింహాలు వెళ్తుంటే మిగతా జంతువులు పక్కకు తప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే వాటి కంటపడితే పంజా విసిరి.. చీల్చి చండాడుతాయనే భయం. అయితే తమకు అడ్డొచ్చిన వాటికి భయపడి పులులు కానీ, సింహాలు కానీ వెనక్కు తగ్గుతాయా.. అంటే లేదు! అలా జరగదు అని అంటాం. అయితే ఇప్పుడు మనం చూడబోయే వీడియోలో ఓ పులి మాత్రం... కొండచిలువకు భయపడి తోక ముడిచింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ పులి అడవిలోని దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఉన్నట్టుండి ఓ భారీ కొండచిలువ అడ్డుగా వస్తుంది. పులిని గమనించగానే కొండచిలువ దారి మధ్యలో ఆగిపోతుంది. దీంతో ఒక్కసారిగా పులి భయపడిపోతుంది. కాసేపు అటు, ఇటు తిరుగుతూ గమనిస్తుంది. కొండచిలువ కూడా పులి వైపు తల తిప్పుతుంది. దీంతో పులి ‘‘ దీంతో మనకెందుకు వచ్చిన గొడవ’’.. అనుకుంటూ వెనక్కు తగ్గుతుంది. ఇక్కడనుంచి జారుకోవడమే మంచిది.. అనుకుంటూ పక్కకు తప్పుకొని తన దారిన తాను వెళ్లిపోతుంది. వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.

తెల్లారేసరికి బెడ్‌రూంలో నిర్జీవంగా పడి ఉన్న భార్య.. ఆమె లేకుంటే నేనూ బతకను అంటున్న భర్త.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

పిల్లలు పుట్టకుంటే మాత్రం.. కట్టుకున్న భార్యను ఎవరైనా ఇలా చేస్తారా.. ఈ శాడిస్టు భర్త చేసిన పనేంటంటే..నిన్ను తప్ప వేరే వారిని పెళ్లి చేసుకోను.. అని అనడంతో ప్రియుడు ఏం చేసినా కాదనలేదు.. ఓ రోజు అతడి గురించి విచారించగా.. యజమాని కోసం ఎదురుచూసి, ఎదురు చూసి.. చివరకు ఈ కుక్క ఏం చేసిందో మీరే చూడండి..videoచెరువు గట్టు వద్ద.. ఈ ఆరుగురు బాలికలు కలిసి.. చివరికి ఇంత పని చేస్తారని ఎవరూ ఊహించలేదు...ఒంటరిగా జీవిస్తున్న ఇద్దరు పిల్లల తల్లి.. ఆ రెండు తప్పులు చేయడానికి.. కారణమేంటో తెలుసుకుని అంతా షాక్..శోభనాన్ని వాయిదా వేస్తున్న భర్త.. ఓ రోజు రాత్రి నిద్రపోతోందనుకుని ఫోన్లో అతడు మాట్లాడేది ఆమె విని..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.