అందువల్లే భయం కలుగుతుంది!
ABN , First Publish Date - 2020-07-13T13:46:40+05:30 IST
మనసులోకి వచ్చి కూర్చుని … మనిషిని నిలువునా పీడించే మహా ఘోరమైన భావం... భయం. నష్టం కంటే, రోగం కంటే, నొప్పి కంటే, మృత్యువు కం....
మనసులోకి వచ్చి కూర్చుని … మనిషిని నిలువునా పీడించే మహా ఘోరమైన భావం... భయం. నష్టం కంటే, రోగం కంటే, నొప్పి కంటే, మృత్యువు కంటే - ఈ భయమే భయంకరమైనది.
ఇదొక్కదాన్ని జయిస్తే ఎన్నిటినో జయించేసినట్టే!
కానీ అది సాధ్యమా?
అసలు భయమంటే ఏంటి? ఎందుకు కలుగుతుంది? భయాన్ని జయించడం
మనిషికి సాధ్యమవుతుందా?
భయం వెనక రహస్యం