Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Fri, 08 Jul 2022 20:25:55 IST

వైద్యం చేసే క్రమంలో ఆమెతో పరిచయం.. తీరా పెళ్లి చేసుకుంటుండగా మంటపంలో ఊహించని twist.. చివరకు ఏమైందంటే..

twitter-iconwatsapp-iconfb-icon
వైద్యం చేసే క్రమంలో ఆమెతో పరిచయం.. తీరా పెళ్లి చేసుకుంటుండగా మంటపంలో ఊహించని  twist.. చివరకు ఏమైందంటే..

అతనో కాంపౌండర్.. వైద్యం చేసే క్రమంలో ఓ ఇంటికి వెళ్లాడు. అక్కడ ఓ బాలికతో పరిచయం ఏర్పడింది. అది కాస్తా కొన్నాళ్లకు ప్రేమగా మారింది. కుటుంబ సభ్యులకు తెలియకుండా రోజూ మాట్లాడుకునే వారు. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. రహస్యంగా పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. వివాహం పూర్తయిన వెంటనే అక్కడ ఊహించని ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఈ ఘటన వివరాల్లోకి వెళితే..

వైద్యం చేసే క్రమంలో ఆమెతో పరిచయం.. తీరా పెళ్లి చేసుకుంటుండగా మంటపంలో ఊహించని  twist.. చివరకు ఏమైందంటే..

బీహార్ రాష్ట్రం బెగుసరాయ్ ప్రాంత పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న మనోహర్ అనే యువకుడు.. ఆస్పత్రిలో కాంపౌండర్‌గా పని చేస్తున్నాడు. అప్పుడప్పుడూ ఇళ్ల వద్దకు వెళ్లి వైద్యం చేసేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం.. ఓ వ్యక్తి తన కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కాంపౌండర్‌ను ఇంటికి పిలింపించాడు. వైద్యం చేసే క్రమంలో బాలికకు, కాంపౌండర్‌కు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులకు తెలీకుండా రోజూ ఫోన్లలో మాట్లాడుకునేవారు. ఇటీవల  పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే కులాలు వేరు కావడంతో ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు.

Uttar Pradesh: నేను చెప్పినట్లు చేస్తే రోజూ ఆదాయం వస్తుంది.. అంటూ భార్యకు నచ్చజెప్పాడు.. మరుసటి రోజే స్నేహితుడిని ఇంట్లోకి పిలిచి..

అయినా వారు మాత్రం ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ క్రమంలో జూలై 6న ఎవరికీ తెలీకుండా మనోహర్ పెళ్లి ఏర్పాట్లు చేశాడు. బాలిక ఇంట్లో చెప్పకుండా ప్రియుడి వద్దకు వెళ్లిపోయింది. కొంతమంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే అదే సమయంలో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులంతా అక్కడికి చేరుకున్నారు. తమ కుమార్తెను తమకు అప్పగించాలని గొడవ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. పెళ్లి దుస్తుల్లో ఉన్న వధూవరులను స్టేషన్‌కు తీసుకెళ్లారు. మనోహర్‌పై కిడ్నాప్ చేసిన పోలీసులు.. శుక్రవారం ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Action: కర్ర, బియ్యం, పచ్చిమిర్చితో పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మహిళ.. పోలీసుల నెత్తిపై అక్షింతలు చల్లి మరీ.. ఆమె చేసిన నిర్వాకం..

ఇవి కూడా చదవండిLatest News in Telugu

ఏమైందమ్మా! మౌనంగా ఉన్నావ్.. అని అడిగిన తండ్రి.. పొలంలో ఒంటరిగా ఉండగా కొందరు.. అంటూ చెప్పుకొచ్చిన బాలిక..స్నేహితురాలితో కలిసి చెరువు వద్ద స్నానం చేస్తున్న బాలిక.. ఇంటికి రాగానే ఊహించని ఘటన.. చివరకు ఆమె తీసుకున్న నిర్ణయం.. అర్ధరాత్రి రోడ్డుపై వెళ్తున్న యువతులను చూసి కామెంట్ చేశాడు.. చివరకు వాళ్ల రియాక్షన్ చూసి ఖంగుతిన్న యువకుడు.. videoఅమ్మా! మీ అల్లుడు ఎవరో బాలికను ఇంటికి తీసుకొచ్చాడని చెప్పిన కూతురు.. మరుక్షణమే ఫోన్ కట్.. తీరా ఇంటికి వెళ్లి చూస్తే..రోడ్డుపై ఎదురు చూస్తున్నా తొందరగా వచ్చేయ్.. అని భార్యకు పోన్ చేశాడు.. తీరా దగ్గరికి వచ్చాక.. అంతా చూస్తుండగా ఒక్కసారిగా.. Swapping: హై క్లాస్ కుటుంబాల్లో ఇదంతా సాధారణం.. నువ్వే అలవాటు పడాలంటూ ఓ భర్త నీచం.. ఆ భార్య చెబుతున్న నిజాలివి..
Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.