ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

ABN , First Publish Date - 2021-01-27T05:23:54+05:30 IST

గణతంత్ర వేడుకల్లో జిల్లా అభివృద్ధిని వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ శాఖ, మున్సిప ల్‌ కార్పొరేషన్‌, డీఆర్‌డీవో, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ, 108, 102, పోలీస్‌ మొబైల్‌ రూం, వజ్ర, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి శకటాలు ఆకట్టుకున్నాయి.

ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన
డీఆర్‌డీఏ శకటం

నిజామాబాద్‌ అర్బన్‌, జనవరి 26: గణతంత్ర వేడుకల్లో జిల్లా అభివృద్ధిని వివరిస్తూ శకటాల ప్రదర్శన నిర్వహించారు. వ్యవసాయ శాఖ, మున్సిప ల్‌ కార్పొరేషన్‌, డీఆర్‌డీవో, మిషన్‌ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్‌, వైద్య ఆరోగ్య శాఖ, 108, 102, పోలీస్‌ మొబైల్‌ రూం, వజ్ర, జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి శకటాలు ఆకట్టుకున్నాయి. శకటాల ప్రదర్శనలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ శకటానికి మొదటి బహుమతి రాగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి శకటానికి రెండో బహుమతి, నగర కార్పొరేషన్‌ శకటానికి  మూడో బహుమతి లభించింది. 


Updated Date - 2021-01-27T05:23:54+05:30 IST