పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా భావన

ABN , First Publish Date - 2021-06-24T05:10:39+05:30 IST

పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా యువ ఐఏఎస్‌ అధికారి భావనను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్‌ 1070ని విడుదల చేసింది. ఆమె 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇదివరకు పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన విధేఖరే హౌసింగ్‌ జేసీగా బదిలీ అయిన విషయం తెలిసిందే.

పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా భావన

పార్వతీపురం, జూన్‌ 23: పార్వతీపురం సబ్‌ కలెక్టర్‌గా యువ ఐఏఎస్‌ అధికారి భావనను నియమిస్తూ ప్రభుత్వం బుధవారం జీవో నెంబర్‌ 1070ని విడుదల చేసింది. ఆమె 2019 ఐఏఎస్‌ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఇదివరకు పార్వతీపురం సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన విధేఖరే హౌసింగ్‌ జేసీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇన్‌చార్జి సబ్‌కలెక్టర్‌గా తోటపల్లి భూ సేకరణ ఎస్‌డీసీ వెంకటేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఐఏఎస్‌ అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.


Updated Date - 2021-06-24T05:10:39+05:30 IST