సరోగసీలో పిల్లలా.. అహంకారం: తస్లిమా నస్రీన్‌

ABN , First Publish Date - 2022-01-23T07:45:00+05:30 IST

సరోగసీ పద్ధతిలో బిడ్డను కన్న నటి ప్రియాంక చోప్రా దంపతులపై రచయిత్రి తస్లిమా నస్రీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు....

సరోగసీలో పిల్లలా.. అహంకారం: తస్లిమా నస్రీన్‌

న్యూఢిల్లీ, జనవరి 22: సరోగసీ పద్ధతిలో బిడ్డను కన్న నటి ప్రియాంక చోప్రా దంపతులపై రచయిత్రి తస్లిమా నస్రీన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. సరోగసీతో పిల్లల్ని కనడమనేది స్వార్థంతో కూడిన అహంకారమని తన ట్విటర్‌లో పరోక్ష విమర్శలు గుప్పించారు. నిరుపేద మహిళలు ఉన్నందునే సరోగసీ సాధ్యమవుతోందన్నా. శ్రీమంతులు తమ స్వప్రయోజనాల కోసం సమాజంలో పేదరికం ఎప్పుడూ ఉండాలని కోరుకుంటారని చెప్పారు. 

Updated Date - 2022-01-23T07:45:00+05:30 IST