Abn logo
Oct 2 2020 @ 03:12AM

ఆలయ నిర్మాణానికి రూ.51వేలు విరాళం

రాజవొమ్మంగి, అక్టోబరు 1: రాజవొమ్మంగిలో వందేళ్ల చరిత్ర గల నూకాలమ్మ ఆలయ పునర్నిర్మాణ పనులు చు రుగ్గా సాగుతున్నాయి. గురువారం మిరియాల తవడయ్య తన వంతుగా రూ.51వేలు విరాళంగా అందజేశారు. 

Advertisement
Advertisement
Advertisement