వారంలో టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2021-01-21T05:04:53+05:30 IST

సాధారణ బదిలీల్లో భాగంగా మాన్యు వల్‌ పద్ధతిలో క్రాఫ్ట్‌ సబ్జెక్టులో ముగ్గురు, డ్రాయింగ్‌ 9 మంది, మ్యూజిక్‌ ముగ్గురు, ఒకేషన్‌ 19 మంది ఉపాధ్యాయులకు ఈ వారంలో కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది.

వారంలో టీచర్లకు బదిలీ కౌన్సెలింగ్‌


ఏలూరు ఎడ్యుకేషన్‌, జనవరి 20 : సాధారణ బదిలీల్లో భాగంగా మాన్యు వల్‌ పద్ధతిలో క్రాఫ్ట్‌ సబ్జెక్టులో ముగ్గురు, డ్రాయింగ్‌ 9 మంది, మ్యూజిక్‌ ముగ్గురు, ఒకేషన్‌ 19 మంది ఉపాధ్యాయులకు ఈ వారంలో కౌన్సెలింగ్‌ను నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ నిర్ణయించింది. ఆ మేరకు సంబంధిత టీచర్ల సీనియార్టీ జాబితాలను బుధవారం విడుదల చేశారు. అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో తెలియజేయాలని అధికారులు సూచించారు. 


Updated Date - 2021-01-21T05:04:53+05:30 IST