నేడు, రేపు విశాఖలో చంద్రబాబు పర్యటన

ABN , First Publish Date - 2021-03-05T13:35:07+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యహ్నం చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు.

నేడు, రేపు  విశాఖలో చంద్రబాబు పర్యటన

విశాఖపట్నం: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు, రేపు విశాఖలో పర్యటించనున్నారు. మధ్యహ్నం చంద్రబాబు విశాఖ వెళ్లనున్నారు. విశాఖలో సాయంత్రం 5 నుంచి టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. పెందుర్తి, గోపాలపట్నం, తాటిచెట్లపాలెం, అక్కయ్యపాలెంలో రోడ్ షోలో పాల్గొననున్నారు. రేపు కూడా విశాఖలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేయనున్నారు. 

Updated Date - 2021-03-05T13:35:07+05:30 IST