గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న Chandrababu

ABN , First Publish Date - 2021-09-13T18:08:09+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.

గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్న Chandrababu

విజయవాడ: టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సోమవారం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ స్వాగతం పలికారు. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన చంద్రబాబు నేరుగా విజయవాడకు బయలుదేరారు. 

Updated Date - 2021-09-13T18:08:09+05:30 IST