గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఇన్‌చార్జ్ చదలవాడ అరవింద్ బాబును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని వైసీపీ నేత ధ్వంసం చేశారు. ఇందుకు నిరసనగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో దుర్గి వెళ్లకుండా అరవింద్ బాబును పోలీసులు గృహనిర్బంధం చేశారు. దుర్గిలో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారు.
ఇవి కూడా చదవండి