తబ్లీగీ ఘటన సమయంలో పోలీసులు ఎక్కడ?

ABN , First Publish Date - 2020-04-08T07:32:01+05:30 IST

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. పోలీసు కమిషనర్‌ అప్పుడేం చేస్తున్నారు?

తబ్లీగీ ఘటన సమయంలో పోలీసులు ఎక్కడ?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన సమయంలో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. పోలీసు కమిషనర్‌ అప్పుడేం చేస్తున్నారు? 8-10 రోజుల అనంతరం తబ్లీగీ జమాత్‌ సమావేశం జరిగింది. అదే కమిషనర్‌ దానికి అనుమతి ఇచ్చారు. పది రోజుల వ్యవధిలో ఈ ఘటనలు జరిగితే ప్రభుత్వం ఏం చేస్తోంది? పోలీసులు ఎక్కడ ఉన్నారు?

- సుప్రియా సూలే, ఎన్సీపీ ఎంపీ 

Updated Date - 2020-04-08T07:32:01+05:30 IST