యూపీఎస్‌సీ ప్రాథమిక పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

ABN , First Publish Date - 2020-09-30T23:55:20+05:30 IST

యూపీఎస్‌సీ ప్రాథమిక పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

యూపీఎస్‌సీ ప్రాథమిక పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ: యూపీఎస్‌సీ ప్రాథమిక పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. అక్టోబర్ 4న జరగనున్న యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయడానికి సుప్రీంకోర్టు బుధవారం నిరాకరించింది. అయితే, ఈ ఏడాది పరీక్ష ఎవరికి చివరి అవకాశంగా ఉంటుందో అభ్యర్ధులకు అదనపు ప్రయత్నం చేయడాన్ని పరిశీలించాలని బెంచ్ యూపీఎస్సీని కోరింది. పరీక్ష వాయిదా కోసం 20 మంది సివిల్ సర్వీస్ ఆశావహులు పిటిషన్ దాఖలు చేశారు.

Updated Date - 2020-09-30T23:55:20+05:30 IST