సన్‌రైజ్‌ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2020-07-02T10:54:27+05:30 IST

ఏలూరు గ్రీన్‌సిటీలో ది ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏలూరు సన్‌రైజ్‌ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ

సన్‌రైజ్‌ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం ఎన్నిక

ఏలూరు కల్చరల్‌, జూలై 1 : ఏలూరు గ్రీన్‌సిటీలో ది ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏలూరు సన్‌రైజ్‌ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. క్లబ్‌ అధ్య క్షుడిగా తురగా రామకృష్ణ, కార్యదర్శిగా వి.సురేశ్‌, కోశాధికారిగా ఏవీవీ అప్పారావు చేత 316 జీఏటీ వైస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పంకజాక్షన్‌ ప్రమాణ స్వీకారం చేయించారు.


ఏలూరు స్మార్ట్‌సిటీ లయన్స్‌ క్లబ్‌ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం బుధవారం జరిగింది. అధ్యక్షుడిగా వీజీఎంవీఆర్‌ కృష్ణారావు, కార్యదర్శిగా ఏవీకే విశ్వనాథం, కోశాధికారిగా టి.మల్లికార్జున ావు జిల్లా గవర్నర్‌ డాక్టర్‌ పి.విజయభాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేశారు.

Updated Date - 2020-07-02T10:54:27+05:30 IST