మటన్‌ షాపుల వద్ద సండే సందడి

ABN , First Publish Date - 2021-05-17T05:50:13+05:30 IST

Sunday bustle at mutton‌ shops

మటన్‌ షాపుల వద్ద సండే సందడి
మటన్‌, చికెన్‌ షాపుల వద్ద జనం రద్దీ


ఆదిలాబాద్‌టౌన్‌, మే16: కరోనా ఉధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 6గంటల నుంచి 10గంటల వరకు సడలింపుతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తోంది. అయితే ఆదివారం ఉదయం 6గంటల నుంచే మాంసపు ప్రియులు మటన్‌, చికెన్‌ షాపుల వద్ద బారులు తీరారు. ఒక పక్క ధర లు మండిపోతున్నా కరోనా వైరస్‌ బారి నుంచి తమను తాము రక్షిం చుకోవాలని, ఇమ్యూనిటీ పవర్‌ పెంచుకోవాలనే ఉద్దేశ్యంతో మటన్‌, చికె న్‌ కోసం గంటల తరబడి పడిగాపులు కాశారు. పట్టణంలో ఎక్కడ చూ సినా మటన్‌, చికెన్‌ షాపుల ఎదుట ఎన్నడూ లేనంతగా జన సమూ హం కనిపింది, కాగా, మటన్‌ కిలో రూ.650 ఉండగా, చికెన్‌ కిలో స్కిన్‌లెస్‌ రూ.250, విత్‌ స్కిన్‌ రూ.200 ధర పలికింది.

Updated Date - 2021-05-17T05:50:13+05:30 IST