Abn logo
Mar 5 2021 @ 01:13AM

ఒకరి ఆత్మహత్య

లక్ష్మణచాంద, మార్చి 4: మండలంలోని పొట్టపెల్లికి చెందిన గోవర్ధన్‌ రెడ్డి(52) ఉరి వేసుకుని ఆత్మహత్య చే సుకున్న సంఘటన గురువారం జరిగింది. పోలీసుల వివ రాల ప్రకారం గోవర్ధన్‌ రెడ్డి చాలా ఏళ్లుగా వైన్స్‌ షాపు న డుపుతున్నాడు. 15 ఏళ్ల క్రితం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడు. గత బుధవారం రాత్రి పొట్టపెల్లి వచ్చిన ఆ యన మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యూనుస్‌ అహ్మద్‌ కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
Advertisement