కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌గా సుదర్శన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-05-28T05:54:03+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌గా మండలంలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు బాణాల సుదర్శన్‌రెడ్డి ని

కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌గా సుదర్శన్‌రెడ్డి
బాణాల సుదర్శన్‌రెడ్డి

నూతనకల్‌, మే 27 : కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కోఆర్డినేటర్‌గా మండలంలోని చిల్పకుంట్ల గ్రామానికి చెందిన ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు బాణాల సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఆ మేరకు డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్‌ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ తన ఎంపికకు సహకరించిన మాజీ మంత్రి దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకన్న, గుడిపాటి నర్సయ్యలకు కృజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2022-05-28T05:54:03+05:30 IST