శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,23,258 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2020-09-30T15:19:43+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల చేశారు.

శ్రీశైలం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,23,258 క్యూసెక్కులు

కర్నూలు:  శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 5 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటి విడుదల  చేశారు. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో  1 లక్షల 23 వేల 258 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1 లక్ష 70 వేల 97 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 884.50 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలకు గాను... ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 212.9198 టీఎంసీలుగా నమోదు అయ్యింది. కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.

Updated Date - 2020-09-30T15:19:43+05:30 IST