టీఆర్‌ఎస్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా శ్రీకాంత్‌

ABN , First Publish Date - 2021-10-19T06:34:43+05:30 IST

టీఆర్‌ఎస్‌ యువజన విభాగం భూదాన్‌పోచంపల్లి మండల అధ్యక్షుడిగా కల్కూ రి శ్రీకాంత్‌ను నియమిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను సోమవారం అందజేశారు.

టీఆర్‌ఎస్‌ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా శ్రీకాంత్‌
శ్రీకాంత్‌

భూదాన్‌పోచంపల్లి, అక్టోబరు 18: టీఆర్‌ఎస్‌ యువజన విభాగం భూదాన్‌పోచంపల్లి మండల అధ్యక్షుడిగా కల్కూ రి శ్రీకాంత్‌ను నియమిస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు పాటి సుధాకర్‌రెడ్డి నియామక ఉత్తర్వులను సోమవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాడ్గుల ప్రభాకర్‌రెడ్డి, జడ్పీటీసీ కోట పుష్పలత, వైస్‌ ఎంపీపీ వెంకటేశంయాదవ్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చిట్టి పోలు విజయలక్ష్మి, వైస్‌ చైర్మన్‌ బాత్క లింగస్వామి, సీత వెంకటేష్‌, కందాడి భూపాల్‌రెడ్డి పాల్గొన్నారు.



Updated Date - 2021-10-19T06:34:43+05:30 IST