సిక్కోలులో వర్షం

ABN , First Publish Date - 2022-08-15T02:06:40+05:30 IST

బంగళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా వర్షం కురిసింది. ఆదివారం వేకువజాము నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి.

సిక్కోలులో వర్షం

శ్రీకాకుళం: బంగళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా వర్షం కురిసింది. ఆదివారం వేకువజాము నుంచి చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి. అత్యధికంగా కవిటి మండలం రాజపురంలో 15.0 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదైంది. వజ్రపుకొత్తూరు మండలంలో కేవలం 0.25 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం కురిసింది. శ్రీకాకుళంలో వర్షం కారణంగా ప్రజలు అవస్థలు పడ్డారు. 

Updated Date - 2022-08-15T02:06:40+05:30 IST