Advertisement
Advertisement
Abn logo
Advertisement

సభలో అపశ్రుతి: సోఫా విరిగి కింద పడ్డ అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు

శ్రీకాకుళం: నగరంలో జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. శ్రీకాకుళం బాపూజీ కళామందిర్‌లో సర్దార్ లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జిల్లా ప్రముఖులంతా హాజరయ్యారు. అచ్చెన్నాయుడు వేదికపైకి వచ్చారు. ఎంపీ రామ్మోహన్ నాయుడు కూర్చున్న సోఫాలో పక్కనే కూర్చోబోయారు. ఇంతలో సోఫా విరిగిపోవడంతో రామ్మోహన్, అచ్చెన్నాయుడు వేదికపై పడిపోయారు. దీంతో అప్రమత్తమైన నిర్వాహకులు వారిని పైకిలేపి మరో కుర్చీని ఏర్పాటు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement