అమెరికా ‘ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు’ చీఫ్‌ జస్టిస్‌గా శ్రీశ్రీనివాసన్‌

ABN , First Publish Date - 2020-02-20T09:43:11+05:30 IST

ప్రముఖ ఇండో-అమెరికన్‌ జడ్జి పద్మనాభన్‌ శ్రీకాంత్‌ శ్రీశ్రీనివాసన్‌ (52 )అమెరికా ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు చీఫ్‌

అమెరికా ‘ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు’ చీఫ్‌ జస్టిస్‌గా శ్రీశ్రీనివాసన్‌

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 19: ప్రముఖ ఇండో-అమెరికన్‌ జడ్జి పద్మనాభన్‌ శ్రీకాంత్‌ శ్రీశ్రీనివాసన్‌ (52 )అమెరికా ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టు చీఫ్‌ జస్టి్‌సగా నియమితులయ్యారు. అమెరికాలో సుప్రీంకోర్టు తరువాత అత్యంత శక్తిమంతమైన ఫెడరల్‌ సర్క్యూట్‌ కోర్టుకు నాయకత్వం వహిస్తున్న దక్షిణాసియా సంతతికి చెందిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 

Updated Date - 2020-02-20T09:43:11+05:30 IST