ఉగాది మీకిచ్చేది రాజపూజ్యమా.. అవమానమా? ఆదాయమా.. వ్యయమా?

ABN , First Publish Date - 2021-04-13T00:07:43+05:30 IST

తెలుగు సంవత్సరాది ఉగాది వస్తోందంటే చాలు ప్రజల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తోంది. రాబోయే ఏడాది తమ జీవితాల్లో..

ఉగాది మీకిచ్చేది రాజపూజ్యమా.. అవమానమా? ఆదాయమా.. వ్యయమా?

తెలుగు సంవత్సరాది ఉగాది వస్తోందంటే చాలు ప్రజల్లో ఎక్కడ లేని ఉత్సాహం వచ్చేస్తోంది. రాబోయే ఏడాది తమ జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాబోతోందనే ఉత్సుకతతో అందరూ పంచాంగంలో తమ రాశుల కోసం వెతుకులాడతారు. ఇక ఉగాది రోజున పంచాంగ శ్రవణాలు సరేసరి. ఆదాయ వ్యయాలు, రాజపూజ్యం అవమానాలు చూసుకుని ఇక ఢోకా లేదని గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుంటారు. ఏలిన నాటి శని బాధ తమకు విరగడైందని సంతోషపడతారు. గ్రహాలన్నీ తమకు అనుకూలంగా ఉండడంతో ఇక మిగిలింది రాజపూజ్యమేనని మురిసిపోతారు. మరి ఈసారి శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది వస్తూవస్తూ మనకోసం ఏం తెచ్చిందో..


ఈ కింది లింక్‌పై క్లిక్ చేసి ఒక లుక్కేయండి.. మీ లక్ ఎలా ఉందో తెలుసుకోండి


శ్రీప్లవనామ సంవత్సర తెలుగు ఉగాది రాశి ఫలాలు



Updated Date - 2021-04-13T00:07:43+05:30 IST