సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ

ABN , First Publish Date - 2020-06-01T09:47:37+05:30 IST

చందూర్‌ మండల కేంద్రంలో ఆదివారం జహీ రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు సేవ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోడియం

సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణం పిచికారీ

వర్ని(చందూరు), మే 31: చందూర్‌ మండల కేంద్రంలో ఆదివారం జహీ రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌రావు సేవ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్ర మంలో జడ్పీటీసీ అంబర్‌సింగ్‌, ఎంపీపీ లావణ్య, శేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-01T09:47:37+05:30 IST