స్పిరిట్యువల్ సీక్రెట్స్ : సూపర్ హిట్ ఎపిసోడ్స్
ABN , First Publish Date - 2021-01-21T02:40:26+05:30 IST
కోరికల్ని జయించాలంటాయి శాస్త్రాలు.
కోరికల్ని జయించాలంటాయి శాస్త్రాలు. కోరికల్ని జయించేస్తే జీవితంలో మాధుర్యం ఏం ఉంటుంది? ఏ కోరికా లేకపోతే అసలు జీవితానికి అర్థం ఏముంటుంది? అంటాడు మనిషి.
బ్యాక్‌గ్రౌండ్‌లో కోరికన్నది లేకుండా - ప్రపంచంలో ఏ పనీ నడవదు.
మరి కోరిక వెనక ఉన్న బ్యాక్ గ్రౌండ్ ఏంటి? కోరిక వెనక ఉన్న దోషం ఏంటి?
ఈ విషయం తెలుసుకుంటే జీవిత రహస్యం బోధపడుతుంది.
స్పిరిట్యువల్ సీక్రెట్స్ ఛానెల్లో అత్యంత ఆదరణ పొందిన రెండు ఎపిసోడ్స్ ఇవి...
ప్రాచీన శాస్త్రాల ప్రబోధాలు, కాలాన్ని బట్టి మారిన కొత్త విధానాల మధ్య - కన్ఫ్యూజన్ లేని ఓ కచ్చితమైన ఆధ్యాత్మికమార్గంలో మీకు స్ఫూర్తినిచ్చేందుకు, సంక్లిష్ట విషయాలు సింపుల్ గా చెబుతూ వినోదం విజ్ఞానం కలగలిపి అందించే ఓ నిజాయతీ గల ప్రయత్నం ... స్పిరిట్యువల్ సీక్రెట్స్ ఛానెల్.