సికింద్రాబాద్‌ - నర్సాపూర్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు

ABN , First Publish Date - 2022-08-11T06:13:10+05:30 IST

సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 076523) ఈనెల 13వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.

సికింద్రాబాద్‌ - నర్సాపూర్‌ మార్గంలో ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (రైల్‌నెంబర్‌: 076523) ఈనెల 13వ తేదీ రాత్రి 9.05 గంటలకు సికింద్రాబాద్‌ నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (రైల్‌ నెంబర్‌: 07654) నర్సాపూర్‌ నుంచి ఈనెల 14వ తేదీ సాయంత్రం 6.00 గంటలకు బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 4.10 గంటలకు సికింద్రాబాద్‌ చేరుతుంది. 


Updated Date - 2022-08-11T06:13:10+05:30 IST