23న డోన్‌లో స్పందన

ABN , First Publish Date - 2022-05-21T05:27:07+05:30 IST

ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 23వ తేదీ సోమవారం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని డోన్‌ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

23న డోన్‌లో స్పందన

నంద్యాల టౌన్‌, మే  20: ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 23వ తేదీ సోమవారం స్పందన అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని డోన్‌ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సామూన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. డోన్‌ డివిజన్‌ కేంద్రంతో పాటు మండల, నియోజకవర్గ, డివిజన్‌ స్థాయిలో కూడా యథాతథంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్పంద నకు ఉదయం 9.30 గంటలకు అధికారులందరూ హాజరు కావాలన్నారు.

Updated Date - 2022-05-21T05:27:07+05:30 IST