నేడు కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు

ABN , First Publish Date - 2022-03-06T12:04:08+05:30 IST

6వ తేదీన కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు

నేడు కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్ల రద్దు
FILE PHOTO

హైదరాబాద్ సిటీ/సికిందాబ్రాద్‌ : నిర్వహణ పనుల కారణంగా ఈనెల 6వ తేదీన కొన్ని ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి -హైదరాబాద్‌, హైదరాబాద్‌ - లింగంపల్లి, ఫలక్‌నుమా - లింగంపల్లి, లింగంపల్లి-ఫలక్‌నుమా మార్గాల్లో కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.


Updated Date - 2022-03-06T12:04:08+05:30 IST