ఆరోగ్యానికి ‘పొగ’
ABN , First Publish Date - 2020-09-20T11:08:37+05:30 IST
నగరంలోని పెద్దచెరువు ప్రాంతంలో వ్యర్థాలకు శనివారం ఎవరో నిప్పు పెట్టడం తో భారీగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వ్యర్థాల నుంచి వచ్చిన పొగ ఆ ప్రాంత
విజయనగరం (ఆంధ్రజ్యోతి): నగరంలోని పెద్దచెరువు ప్రాంతంలో వ్యర్థాలకు శనివారం ఎవరో నిప్పు పెట్టడం తో భారీగా పొగలు అలుముకున్నాయి. దీంతో స్థానికులు భయాందోళన చెందారు. వ్యర్థాల నుంచి వచ్చిన పొగ ఆ ప్రాంత వాసులను ఉక్కిరి బిక్కిరి చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు.