మందగమనాన్ని గుర్తించరేం..?

ABN , First Publish Date - 2020-02-20T09:39:32+05:30 IST

ఆర్థిక మందగమనాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇది దేశానికి మంచిది కాదు. మనం ఎదుర్కొంటున్న సమస్యలేవో అర్థం చేసుకోలేకపోతే

మందగమనాన్ని గుర్తించరేం..?

ఆర్థిక మందగమనాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించడం లేదు. ఇది దేశానికి మంచిది కాదు. మనం ఎదుర్కొంటున్న సమస్యలేవో అర్థం చేసుకోలేకపోతే సరైన నిర్ణయాలు, దిద్దుబాటు చర్యలు తీసుకోలేరు. ఇది అన్నింటికన్నా ప్రమాదకరం. 2024 నాటికి ఐదులక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు అనేది ఒట్టి ఆకాంక్ష, అభిలాష అని మాంటెక్‌సింగ్‌ అంటున్నారు. వృద్ధి రేటు పెంచడానికి గట్టి కృషి చేయాలన్నారు. ఇందుకు పన్ను సంస్కరణలు తేవాలంటున్నారు. ఇవన్నీ మంచి సూచనలు...

మన్మోహన్‌సింగ్‌, మాజీ ప్రధాని

Updated Date - 2020-02-20T09:39:32+05:30 IST