సిరివెన్నెలకు ఘన నివాళి

ABN , First Publish Date - 2021-12-02T05:37:16+05:30 IST

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 1: సినీ గేయ రచయి త సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి బుఽధవారం ఐడియల్‌ కళాశాలలో ఘన నివాళులర్పించారు. ఐడియల్‌ కాలేజీలో సిరివెన్నెల ఇంటర్‌ చదవడం మరుపురాని విషయమ ని కరస్పాండెంట్‌ పి.చిరంజీవినీకుమారి అన్నారు. ఎన్నో

సిరివెన్నెలకు ఘన నివాళి
ఐడియల్‌ కళాశాలలో నివాళులర్పిస్తున్న దృశ్యం

భానుగుడి (కాకినాడ), డిసెంబరు 1: సినీ గేయ రచయి త సిరివెన్నెల సీతారామశాస్త్రి చిత్రపటానికి బుఽధవారం ఐడియల్‌ కళాశాలలో ఘన నివాళులర్పించారు. ఐడియల్‌ కాలేజీలో సిరివెన్నెల ఇంటర్‌ చదవడం మరుపురాని విషయమ ని కరస్పాండెంట్‌ పి.చిరంజీవినీకుమారి అన్నారు. ఎన్నోసార్లు సిరివెన్నెల ఈ కళాశాల గురించి ప్రస్తావించారని, ఇలా అకస్మాత్తుగా అందరినీ వదిలివెళ్లడం బాధాకరమన్నారు. 

Updated Date - 2021-12-02T05:37:16+05:30 IST