భక్తమండలికి అప్పగించాలి

ABN , First Publish Date - 2021-05-17T05:08:37+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయధర్మాదాయశాఖ పరిధిలోని దేవాలయాల నిర్వాహణ భక్తమండలికి అప్పగించాలని హిందూ విదిజ్ఞ పరిషత్‌ జాతీయ అధ్యక్షుడు వీరేంద్ర డిమాండ్‌ చేశారు. ఆది వారం దేవాలయ నిర్వహణ ప్రభుత్వాలు అనే అంశంపై జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రా ష్ట్రంలోని చర్చిలను, మసీదులను స్వయంప్రతిపత్తిగా భ క్తులకు అప్పజెప్పిన ప్రభుత్వాలు హిందూ దేవాలయాల నిర్వహణ మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవడం స మంజసంకాదన్నారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో పూర్తిగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నా యన్నారు. అనంతరం జిల్లా సభ్యులు ఆలయాల నిర్వహ ణ గురించి చర్చించారు.

భక్తమండలికి అప్పగించాలి

నిజామాబాద్‌కల్చరల్‌, మే 16: రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయధర్మాదాయశాఖ పరిధిలోని దేవాలయాల నిర్వాహణ భక్తమండలికి అప్పగించాలని హిందూ విదిజ్ఞ పరిషత్‌ జాతీయ అధ్యక్షుడు వీరేంద్ర డిమాండ్‌ చేశారు. ఆది వారం దేవాలయ నిర్వహణ ప్రభుత్వాలు అనే అంశంపై జరిగిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. రా ష్ట్రంలోని చర్చిలను, మసీదులను స్వయంప్రతిపత్తిగా భ క్తులకు అప్పజెప్పిన ప్రభుత్వాలు హిందూ దేవాలయాల నిర్వహణ మాత్రం ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోవడం స మంజసంకాదన్నారు. దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండడంతో పూర్తిగా ఆర్థిక అంశాలతో ముడిపడి ఉన్నా యన్నారు. అనంతరం జిల్లా సభ్యులు ఆలయాల నిర్వహ ణ గురించి చర్చించారు.

Updated Date - 2021-05-17T05:08:37+05:30 IST