డీడీలో మళ్లీ షారూక్‌ ‘సర్కస్‌’

ABN , First Publish Date - 2020-03-29T08:32:55+05:30 IST

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ 1989లో నటించిన ‘సర్కస్‌’ సిరీస్‌ను దూరదర్శన్‌ మళ్లీ ప్రసారం చేయనుంది. ఇది డీడీ నేషనల్‌లో ఆదివారం...

డీడీలో మళ్లీ షారూక్‌ ‘సర్కస్‌’

న్యూఢిల్లీ, మార్చి 28: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ షారూక్‌ ఖాన్‌ 1989లో నటించిన ‘సర్కస్‌’ సిరీస్‌ను దూరదర్శన్‌ మళ్లీ ప్రసారం చేయనుంది. ఇది డీడీ నేషనల్‌లో ఆదివారం రాత్రి 8 గంటల నుంచి ప్రసారమవుతుందని పబ్లిక్‌ బ్రాడ్‌కాస్టర్‌ ప్రకటించింది.  షారూక్‌  శేఖరన్‌ రాయ్‌ పాత్ర పోషించిన ఈ సర్కస్‌కు అజీమ్‌ మీర్జా, కుందన్‌ దర్శకత్వం వహించారు. 

Updated Date - 2020-03-29T08:32:55+05:30 IST