ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-22T05:26:27+05:30 IST

మండలంలోని మార్డి గ్రామంలో పేకాడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు కల్హేర్‌ ఏఎ్‌సఐ శంకర్‌ సోమవారం తెలిపారు.

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్టు

కల్హేర్‌, జూన్‌ 21; మండలంలోని మార్డి గ్రామంలో పేకాడుతున్న ఏడుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్టు చేసినట్లు కల్హేర్‌ ఏఎ్‌సఐ శంకర్‌ సోమవారం తెలిపారు. వారి వద్ద నుంచి  10,400 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - 2021-06-22T05:26:27+05:30 IST