Abn logo
Oct 28 2021 @ 00:51AM

రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌కు నర్సీపట్నం విద్యార్థినుల ఎంపిక

పోటీలకు ఎంపికై బాలికలతో హైస్కూల్‌ సిబ్బంది


నర్సీపట్నం, అక్టోబరు 27 : రాష్ట్ర స్థాయి బాక్సింగ్‌ పోటీలకు నర్సీపట్నం విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ నెల 29 నుంచిగుంటూరులో జరిగే సబ్‌ జూనియర్‌ బాల బాలిక బాక్సింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలలో నింజాస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న క్రీడాకారిణులు తలప డనున్నారు.  జిల్లా పరిషత్‌ బాలికల హైస్కూల్లో చదువుతున్న ఆరుగురు విద్యార్థినులు ఈ పోటీలకు ఎంపిక కావడం పట్ల హెచ్‌ఎం మాధవి, పీడీ అచ్చమ్మ అభినందించారు.  వెలగా నారాయణరావు, కోచ్‌ అబ్బు పాల్గొన్నారు.