పీరల్‌ హార్బర్‌కు చేరిన ‘సాత్పురా’

ABN , First Publish Date - 2022-06-29T06:11:17+05:30 IST

ఐఎన్‌ఎస్‌ సాత్పురా హవాయి దీవిలోని పీరల్‌ హార్బర్‌కు సోమవారం సాయంత్రానికి చేరుకుంది.

పీరల్‌ హార్బర్‌కు చేరిన ‘సాత్పురా’
ఐఎన్‌ఎస్‌ సాత్పురా

విశాఖపట్నం, జూన్‌ 28: ఐఎన్‌ఎస్‌ సాత్పురా హవాయి దీవిలోని పీరల్‌ హార్బర్‌కు సోమవారం సాయంత్రానికి చేరుకుంది. దీంతోపాటు ఇండియన్‌ నేవీకి చెందిన పీ81 పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ఇక్కడకు చేరింది. ఆరు వారాల పాటు ఇక్కడ జరిగే నేవల్‌ ఎక్సర్‌సైజుల్లో ఇవి పాల్గొంటాయి.


Updated Date - 2022-06-29T06:11:17+05:30 IST