Nellore: శానిటరీ ప్యాడ్లను తీసుకెళ్లని పారిశుధ్య సిబ్బంది

ABN , First Publish Date - 2022-05-19T23:18:15+05:30 IST

నెల్లూరులో పారిశుధ్య సిబ్బంది శానిటరీ ప్యాడ్లను తీసుకెళ్లడం లేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. పైగా తమ పట్ల హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది శానిటరీ ప్యాడ్లు తీసుకెళ్లకపోతే

Nellore: శానిటరీ ప్యాడ్లను తీసుకెళ్లని పారిశుధ్య సిబ్బంది

Nellore: నెల్లూరులో పారిశుధ్య సిబ్బంది శానిటరీ ప్యాడ్లను తీసుకెళ్లడం లేదని మహిళలు ఫిర్యాదు చేస్తున్నారు. పైగా తమ పట్ల హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పారిశుధ్య సిబ్బంది శానిటరీ ప్యాడ్లు తీసుకెళ్లకపోతే వాటిని ఎక్కడ వేయాలో మున్నిపల్ అధికారులే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. జగన్ పాలనతో ఏంటీ మాకీ దుస్థితి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళల పట్ల శానిటేషన్ సిబ్బంది తీరుతో జగన్ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు.

Updated Date - 2022-05-19T23:18:15+05:30 IST