sangareddy: ఉడిపి హోటల్‌లో అగ్నిప్రమాదం

ABN , First Publish Date - 2022-04-18T13:47:02+05:30 IST

జిల్లాలోని పటాన్‌చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ కూడలి వద్ద ఉన్న ఊడిపి హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది.

sangareddy: ఉడిపి హోటల్‌లో అగ్నిప్రమాదం

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్‌చెరు ముత్తంగి ఔటర్ రింగ్ రోడ్ కూడలి వద్ద ఉన్న ఉడిపి హోటల్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సకాలంలో అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో ఎవ్వరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగక పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. 

Updated Date - 2022-04-18T13:47:02+05:30 IST