సంబురంగా సద్దుల బతుకమ్మ

ABN , First Publish Date - 2022-10-04T05:07:18+05:30 IST

జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు సోమవారం

సంబురంగా సద్దుల బతుకమ్మ
మహేశ్వరంలో బతుకమ్మ ఆడుతున్న మంత్రి సబితారెడ్డి

జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ సంబురాలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. మహిళలు వివిధ రకాల పూలతో బతుకమ్మలను పేర్చి పట్టణ, గ్రామ కూడళ్ళలో ఆడిపాడి సందడి చేశారు. అనంతరం బ్యాండు వాయిద్యాలతో ర్యాలీగా వెళ్లి స్థానిక చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఆయా చోట్ల జరిగిన వేడుకల్లో ప్రముఖులు పాల్గొన్నారు. 

- రంగారెడ్డి అర్బన్‌, అక్టోబరు 3



Updated Date - 2022-10-04T05:07:18+05:30 IST