Advertisement
Advertisement
Abn logo
Advertisement

ముమ్మరంగా సామాజిక తనిఖీ

కోట, డిసెంబరు 5: మండలంలోని వెంకన్నపాళెం, కర్లపూడి, తిమ్మానాయుడుపాళెం, కోట, ఉత్తమనెల్లూరు, ఊనుగుంటపాళెం గ్రామాల్లో ఆదివారం ఏపీవో విజయమ్మ ఆధ్వర్యంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు సుమన్‌, శాంతి సామాజిక తనిఖీలు నిర్వహించారు. గతేడాది ఆయా గ్రామాల్లో చేసిన ఉపాఽధి పనులు, కూలీలకు చెల్లించిన నగదు, మస్టర్ల నిర్వహణ తదితర అంశాలపై ఈ సామాజిక తనిఖీలు నిర్వహించారు.

Advertisement
Advertisement