కర్నూలు: సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో భాగంగా వైసీపీ మంత్రులు కర్నూలుకు చేరుకున్నారు. సి. క్యాంప్ కూడలిలో బహిరంగ సభలో మంత్రులు మాట్లాడుతుండగానే జనం ఇంటి ముఖం పట్టారు. దీంతో బహిరంగ సభ వెలవెలబోయింది.