పాఠశాలలకు సమ దుస్తుల పంపిణీ

ABN , First Publish Date - 2022-06-30T03:16:18+05:30 IST

మండలంలోని 72 పాఠశాలలకు సమ దుస్తులను బుధవారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మండల

పాఠశాలలకు సమ దుస్తుల పంపిణీ
పాఠశాలల హెచ్‌ఎంలకు సమ దుస్తులు అందజేస్తున్న సీఆర్పీ, తదితరులు

బుచ్చిరెడ్డిపాళెం,జూన్‌29: మండలంలోని 72 పాఠశాలలకు సమ దుస్తులను బుధవారం ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మండల విద్యావనరుల కేంద్రం వద్ద అందజేశారు. మండలంలోని మొత్తం ప్రాథమిక, ప్రాఽథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు వీటిని పంపిణీ చేసినట్లు సీఆర్పీ మల్లేశ్వరరెడ్డి తెలిపారు.

Updated Date - 2022-06-30T03:16:18+05:30 IST