పోలీసుల పర్యవేక్షణలో కూరగాయల విక్రయం

ABN , First Publish Date - 2020-03-31T10:24:23+05:30 IST

స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో పోలీసుల పర్యవేక్షణ మధ్య కూరగాయలు విక్రయిస్తున్నారు. భౌతిక దూరం

పోలీసుల పర్యవేక్షణలో కూరగాయల విక్రయం

సారవకోట, మార్చి 30: స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో పోలీసుల పర్యవేక్షణ మధ్య కూరగాయలు విక్రయిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా చూస్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యం లో భౌతిక దూరం పాటించాల్సిన ఆవస్యకతపై పీడీలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అలుదు మార్కెట్లో పీడీ గూట్ల రాము కూరగాయల కొనుగోలుకు వచ్చిన వారికి పలు సూచనలు చేశారు.

Updated Date - 2020-03-31T10:24:23+05:30 IST