Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీసీ బస్సులో సజ్జనార్ స్టెప్పులు

హైదరాబాద్: ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. ఆర్టీసీ పురోగతిపై వినూత్నంగా ఆలోచిస్తున్నారు. ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా అవగాహన కల్పిస్తున్నారు. తన కుటుంబంతో కలిసి ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీలో సురక్షితంగా, ఆనందంగా ప్రయాణించవచ్చని సెప్పులు వేస్తూ సజ్జనార్ వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement