కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌

ABN , First Publish Date - 2021-07-20T05:39:47+05:30 IST

జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌ను నియమిస్తూ చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వస్తున్నారు.

కరీంనగర్‌ జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌
ఆర్వీ కర్ణన్‌

కరీంనగర్‌, జూలై 19 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లా కలెక్టర్‌గా ఆర్వీ కర్ణన్‌ను నియమిస్తూ చీఫ్‌ సెక్రెటరీ సోమేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వస్తున్నారు. ఇక్కడ పని చేస్తున్న శశాంకను హైదరాబాద్‌ జీఏడీలో రిపోర్ట్‌ చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Updated Date - 2021-07-20T05:39:47+05:30 IST