ఇక మీ లాయర్‌ మీ జేబులోనే!

ABN , First Publish Date - 2021-12-22T00:37:48+05:30 IST

న్యాయం అనేది ఎంతో విలువైనది. కానీ సామాన్యుడికి అందుబాటులో ఉందా అంటే... అవుననడం ... కొంచెం కష్టమే. విషయం మీదైనా లీగల్‌ గా పోరాడాలంటే .. ఎంతో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది....

ఇక మీ లాయర్‌ మీ జేబులోనే!

న్యాయం అనేది ఎంతో విలువైనది. కానీ సామాన్యుడికి  అందుబాటులో ఉందా అంటే... అవుననడం ... కొంచెం కష్టమే. విషయం మీదైనా లీగల్‌ గా పోరాడాలంటే .. ఎంతో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. కామన్‌ మ్యాన్‌ కి ఇది చాలా కష్టం. న్యాయం మన వైపే ఉన్నా... లాయర్‌ ఫీజులూ కోర్టు ఖర్చులూ భరిస్తే తప్ప... గెలవడం సాధ్యం కాదు. మన దేశంలోనే కాదు..ఇంగ్లాండ్‌ అమెరికాల్లో కూడా ఇదే పరిస్థితి.  మరి సామాన్యుణ్ణి ఈ కష్టం నించి గట్టెక్కించేందుకు  ఒకాయన ముందుకొచ్చాడు . దీని రోబోట్‌ లాయరే మంచి సొల్యూషన్‌ ...అంటున్నాడు. రోబోట్‌ ఏంటి ?… లాయర్‌ లా పనికి రావడం ఏంటి? అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి



Updated Date - 2021-12-22T00:37:48+05:30 IST