KONKAN RAILWAYలో ఖాళీలు

ABN , First Publish Date - 2022-03-22T20:34:33+05:30 IST

ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేఆర్‌సీఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది...

KONKAN RAILWAYలో ఖాళీలు

ముంబయిలోని కొంకణ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌(కేఆర్‌సీఎల్‌) వివిధ పోస్టుల భర్తీకి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 09

పోస్టులు: డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌


అర్హత

డిప్యూటీ చీఫ్‌ ఇంజనీర్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(సివిల్‌) ఉత్తీర్ణత.

వయసు: 62 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.1,03,228 చెల్లిస్తారు

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 25

అసిస్టెంట్‌ ఇంజనీర్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(సివిల్‌) ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.73,491 చెల్లిస్తారు

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 29

సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌: బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌(సివిల్‌) ఉత్తీర్ణత.

వయసు: 45 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.58,819 చెల్లిస్తారు

ఇంటర్వ్యూ తేదీ: మార్చి 28

వెబ్‌సైట్‌: https://konkanrailway.com/pa ges/viewpage/current_notifications

Updated Date - 2022-03-22T20:34:33+05:30 IST