BECILలో ఇన్వెస్టిగేటర్లు, సూపర్‌వైజర్లు

ABN , First Publish Date - 2022-01-19T19:57:51+05:30 IST

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది

BECILలో ఇన్వెస్టిగేటర్లు, సూపర్‌వైజర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన నోయిడాలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌)... ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 500

ఇన్వెస్టిగేటర్లు: 350

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. 

వయసు: 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.24,000 


సూపర్‌వైజర్లు: 150

అర్హత: బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు స్థానిక భాష తెలిసి ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు

జీతభత్యాలు: నెలకు రూ.30,000 


ఎంపిక: టెస్ట్‌/రాతపరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్‌ ద్వారా 

దరఖాస్తు ఫీజు: ఇతరులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీహెచ్‌ అభ్యర్థులు రూ.350 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25

వెబ్‌సైట్‌: https://www.becil.com/

Updated Date - 2022-01-19T19:57:51+05:30 IST