సర్పంచుల గౌరవ వేతనం విడుదల

ABN , First Publish Date - 2022-01-22T05:15:47+05:30 IST

జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచులకు గౌరవ వేతనం రూ.3,46,86,300 విడుదల చేస్తూ శుక్రవారం పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

సర్పంచుల గౌరవ వేతనం విడుదల

చిత్తూరు కలెక్టరేట్‌, జనవరి 21: జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచులకు గౌరవ వేతనం రూ.3,46,86,300 విడుదల చేస్తూ శుక్రవారం పంచాయతీరాజ్‌శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 1369 మందికి సర్పంచులకు నెలకు రూ.3వేల చొప్పున గౌరవ వేతనం వారి ఖాతాల్లో త్వరలో జమ చేయనున్నారు. 


Updated Date - 2022-01-22T05:15:47+05:30 IST